స్వామి కి సీక్వెల్ చేయనున్న విక్రమ్

- July 02, 2017 , by Maagulf
స్వామి కి సీక్వెల్ చేయనున్న విక్రమ్

తమిళ హీరో విక్రమ్ కి స్టార్ డమ్ తెచ్చిన మూవీ స్వామి.. ఇప్పడు ఈ మూవీ సీక్వెల్ రానుంది.. స్వామికి దర్శకత్వం వహించిన హరి ఈ మూవీకి డైరెక్టర్.. ఈ మూవీలో విక్రమ్ సరసన త్రిష నటించనుంది.. ఈ మూవీ ఢిల్లీ నేపథ్యంతో ఉంటుందని దర్శకుడు వెల్లడించాడు.. దీంతో షూటింగ్ ను అధిక భాగం ఢిల్లీలో తీయనున్నారు. త్వరలో సెట్స్ కి వెళ్లనున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషలో నిర్మించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com