దుబాయ్ లో మొట్టమొదట స్పందించే పింక్ వాహనం ప్రారంభం
- July 02, 2017
దుబాయ్: కొత్త గులాబీ రంగు మొదటి స్పందన వాహనంను అంబులెన్స్ సేవల కోసం దుబాయ్ కార్పొరేషన్ (డిసిఎఎస్) ప్రారంభించింది. నగరంలో మహిళలు, పిల్లలకు సేవలు అందిస్తామని వారికి ఈ వాహనం ద్వారా సేవలను అందించేందుకే అంకితమివ్వనున్నట్లు అత్యవసర అధికారి తెలిపారు. గులాబీ అత్యవసర వాహనం దుబాయ్ లో మొదటిది. అంబులెన్స్ సేవల కోసం దుబాయ్ కార్పొరేషన్ (డిసిఎఎస్) అందిస్తున్న ప్రస్తుత 24 సేవలలో ఇది తాజాగా పరిగణించబడుతుందని డిసిఎఎస్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖలీఫా బిన్ డార్రి చెప్పారు,మొట్టమొదటి గులాబీ ప్రతిస్పందన వాహనం సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు. జనన కేసులు మరియు మహిళలు, పిల్లల ఇబ్బందులు గాయాల కేసులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటుంది. "స్పందన వాహనం ప్రధానంగా మహిళలకు లబ్ది చేకూర్చేస్తుంది అలాగే అన్ని రకాల కేసులను నిర్వహిస్తుంది. గర్భిణీ స్త్రీలకు, పింక్ కార్ల సహాయంతో వారి కేసులను వేగంగా పరిష్కరిస్తారు "అని ఆయన చెప్పారు.అంతేకాకుండా, గులాబీ వాహనం ఒక ఏడాది వయస్సు నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు మధ్య ఉన్న పిల్లల కేసులతో వ్యవహరించనుంది. మొదటి దశలో, వాహనం ఆల్ ట్విర్ మునిసిపాలిటీ సెంటర్లో ఉంచబడుతుంది ఉదయం11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు, 12 వరుసగా గంటల వరకు మొత్తం డెయిరి ప్రాంతంలో తన విధులను నిర్వర్తించనుంది.
తాజా వార్తలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ







