నేడు బహ్రైన్ లో తేమ వాతావరణం

- October 16, 2015 , by Maagulf
నేడు బహ్రైన్ లో తేమ వాతావరణం

బహ్రైన్ ట్రాన్స్పోర్టేషన్ మరియు టెలీ కమ్యునికేషన్స్ మంత్రిత్వ శాఖ వారి వాతావరణ విభాగం వారు, దేశంలో నేడు తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలియజేశారు. అంతేకాకుండా పగటిపూట   తేలికపాటి  పొగమంచు కూడా ఉండవచ్చని వారు విశ్లేషించారు. గాలులు గంటకు 5 నుండి 10 నాట్ ల వేగంతో వీస్తాయని, గరిష్ట ఉష్ణోగ్రత 33 డెగ్రీల సెల్సియస్ మరియు కనిష్ట ఉష్ణోగ్రత 28 డెగ్రీల సెల్సియస్ ఉంటుందని, సముద్రపు అలలు ఒకటిన్నర అడుగు ఎత్తు వరకు లేస్తాయని అధికారుల సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com