యూరప్‌లో జాలీగా...కర్లీ హెయిర్ బ్యూటీ తాప్సీ
- July 04, 2017
కర్లీ హెయిర్ బ్యూటీ తాప్సీ ఇప్పుడు యూరప్ లో జాలీగా గడుపుతోంది. నామ్ షబానా మూవీ షూటింగ్ లో బ్రేక్ రాగానే ముంబై నుంచి బయల్దేరి నార్వేలో వాలిపోయింది. రెక్క లొచ్చిన పక్షిలా స్వేచ్చగా అక్కడి వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోందీ అమ్మడు.
సెల్ఫీ తీసుకోవడమే కాదు.. ఓ ధృవపు ఎలుగుబంటి విగ్రహం దగ్గర నిలబడి ఫోటోలకు పోజులిచ్చింది. అన్నట్టు తాప్సీ.. వరుణ్ ధావన్ తో జుద్వా- 2 చిత్రంలోనూ, తెలుగులో హారర్ కామెడీ ఆనందో బ్రహ్మ మూవీలోనూ నటిస్తోంది. హాలిడే ట్రిప్ లో సరదాగా కొన్నాళ్ళు గడపాలనుకునే తన కోరిక ఇన్నాళ్ళకు తీరిందని మురిసిపోతోంది.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా







