ఎన్టీఆర్ 11వ అవతారం.. సినిమా జాగ్రత్తగా తీయాలి: లక్ష్మీ పార్వతి
- July 04, 2017
ఎన్టీఆర్‌పై సినిమా తీస్తానని వర్మ ప్రకటించడం ఆశ్చర్యమేస్తోందని ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి తెలిపారు.కాగా ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ప్రస్తావిస్తే బాలయ్య హీరోగా ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. వర్మ ఎన్టీఆర్ జీవితచరిత్ర తీస్తే బాలయ్య హీరోగా ఓకే కానీ పొలిటికల్ అంశాల జోలికివెళ్తే బాలయ్య హీరోగా వద్దు అని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ 11వ అవతారం అని అటువంటి వ్యక్తి జీవితంపై సినిమా తీయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎప్పుడూ వివాదాలతోనే ఉండే వర్మ ఎన్టీఆర్ జీవితంలో ప్రతిపేజీ చదవాల్సిన అధ్యాయమే. అని వర్మ ఏం చేసినా సిన్సియర్‌గా చేయాలి అని లక్ష్మీ పార్వతి చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







