వలసదారుల హెల్త్ సర్వీస్ ఫీజుల పెంపు
- July 04, 2017
ఈ నెల నుంచి వలసదారుల హెల్త్ సర్వీసు ఫీజుల పెంపు అమల్లోకి వస్తుంది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ జమాల్ అల్ హర్బి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈద్ అల్ ఫితర్ సెలవుల తర్వాత ముఖ్యమైన సమావేశం జరిగిందనీ, మినిస్ట్రీకి చెందిన కౌన్సిల్ ఆఫ్ అండర్ సెక్రెటరీస్ ఈ సమావేశంలో, వలసదారులకు హెల్త్ పీజుల్ని క్రమంగా పెంచాలనే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ముందుగా ఈ పెంపు విజిటర్స్‌కి వర్తిస్తుంది. ఆ తర్వాత క్రమంగా రెసిడెంట్ వలసదారులకి దీన్ని విస్తరిస్తారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







