ఆయుధాలను దాచాడానికి బహ్రైన్ లేబర్ కాంపుల వాడకం

- October 16, 2015 , by Maagulf
ఆయుధాలను దాచాడానికి బహ్రైన్ లేబర్ కాంపుల వాడకం

బహ్రైన్ భద్రతా సిబ్బంది కళ్ళు కప్పడానికి టెర్రరిస్టులు సిట్రా లోని ఆసియా శ్రామికుల అపార్ట్ మెంట్ ను వాడుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరిని నిర్బంధం లోకి తీసుకున్నామని, మరో వ్యక్తిని గురించి ఆచూకీ తీస్తున్నామని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com