రోలర్ కోస్టర్ ఎక్కిన ఔత్సాహికులకు షాకిచ్చిన థీమ్ పార్క్
- July 04, 2017
రోలర్ కోస్టర్ అంటేనే హడల్. జూమ్ అంటూ దూసుకెళ్తుంటే.. గుండెలు జారిపోతుంటాయి. రోలర్ కోస్టర్ ఎక్కడమే ఓ థ్రిల్ అయితే.. అంతకంటే గట్టి షాక్ తగిలింది అది ఎక్కినవారికి. యూకేలోని స్టాఫన్ షైర్లో డ్రేటన్ మేనర్ థీమ్ పార్క్ ఉంది. అందులో ఉన్న రోలర్ కోస్టర్ ఎక్కారు కొందరు ఉత్సాహవంతులు. అది తిరుగుతున్న సమయంలోనే సడన్‌గా ఆడిపోయింది. కోస్టర్ ఆగిపోవడంతో అందులోని కొందరు తలక్రిందులుగా వేలాడాల్సి వచ్చింది. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది అందులోని వారికి.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







