హజ్‌, ఉమ్రా ఆఫీస్‌ పీజు పెంపు

- July 05, 2017 , by Maagulf
హజ్‌, ఉమ్రా ఆఫీస్‌ పీజు పెంపు

మనామా: జస్టిస్‌, ఇస్లామిక్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఎండోవ్‌మెంట్‌ మినిస్ట్రీ, హజ్‌ మరియు ఉమ్రా సర్వీస్‌లను నిర్వహించే ఆఫీసుల ఫీజుల్ని రెండింతలు చేసింది. జూన్‌ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. గతంలో 500 బహ్రెయినీ దినార్స్‌ని ఇన్సూరెన్స్‌ డిపాజిట్‌గా ఉంటే, ఇప్పుడు ఆ మొత్తాని 1000 బహ్రెయినీ దినార్స్‌కి పెంచారు. కొత్త రిజల్యూషన్‌కి తగ్గట్టుగా ఉమ్రా ఆఫీసులు, తమ ప్రస్తుత స్థితిని రెక్టిఫై చేసుకోవాల్సిందిగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హజ్‌ అండ్‌ ఉమ్రా ఎఫైర్స్‌ ఆదేశాలు జారీ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com