తక్షణమే , బేషరుతుగా దళాలను ఉపసంహరించుకోండి: చైనా

- July 06, 2017 , by Maagulf
తక్షణమే , బేషరుతుగా  దళాలను ఉపసంహరించుకోండి: చైనా

 సిక్కిం సరిహద్దుల వద్ద దళాలను తక్షణమే , బేషరుతుగా ఉపసంహరించుకోండంటూ చైనా భారత్‌కు అల్టిమేటమ్‌జారీ చేసింది.. సిక్కిం సరిహద్దు వద్ద ఇరుదేశాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగాలంటే చర్చలకు ముందే దళాలను ఉపసంహరించుకోవాలని భారత్‌లోని చైనా దౌత్యకార్యాలయ రాజకీయ సలహాదారు లియా పేర్కొన్నారు.. ఇరదేశాల మధ్య సమస్యలను సామరస్యంగా , శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు.. ఆ చర్చలకు ముందే భారత్‌ బేషరతుగా తమ దళాలను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com