హాట్ లుక్ తో హీట్ పెంచుతోన్న ప్రజ్ఞా..
- July 06, 2017
పొడుగు కాళ్ళ సుందరి.. ప్రజ్ఞా జైస్వాల్... 'కంచె' సినిమాతో ఒక్కసారిగా ఫిల్మ్ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకొన్నా................ డేగ, మిర్చిలాంటి కుర్రాడు వంటి సినిమాల్లో ముందుగా నటించింది. కంచె సినిమాలో రాణి అంటే ఇలాగే ఉంటుంది ఏమో అన్నంతగా రాజసం ఒలికించి.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్నది.. దీంతో ప్రజ్ఞా కెరీర్ పీక్ స్టేజ్ కు వెళ్తుంది అనుకొన్నావారికి షాక్ ఇస్తూ.. భారీ సినిమాల ఆఫర్లు దక్కించుకోలేక పోయిందీ సుందరి.. నాగ్ తో ఓం నమో వెంకటేశాయ సినిమాలో నటించిన తర్వాత మంచు మనోజ్ తో గుంటూరోడు సినిమాలో కనిపించింది.. కాగా కృష్ణ వంశీ నక్షత్రం సినిమాలో అతిధిగా నటిస్తున్న ప్రజ్ఞా యువకుల మనసుకు గేలం వేయడానికి రంగం సిద్ధం చేసుకొన్నది అని పిస్తుంది.. నక్షత్రం మూవీలోని ప్రజ్ఞా కు సంబంధించిన ఓ పోస్టర్ ని ఆదిత్య మ్యూజిక్ సంస్థ రిలీజ్ చేసింది.. ఈ పోస్టర్ లో ప్రజ్ఞా ను చూసిన వారి మతులు పోవడం ఖాయం అన్నట్లు గా ఉన్నది.. ఇప్పటి వరకూ హోమ్లీ గా నటించిన ప్రజ్ఞా ఈ సినిమాలో హాట్ హాట్ అందాలను ప్రదర్శించింది అని తెలుస్తోంది.. కృష్ణ వంశీ హీరోయిన్లను హాట్ చూపించడంలో దిట్ట.. ఇక అసలే పొడవు కాళ్ళ సుందరి.. దీంతో కళ్ళకు ఏ విధమైన ఆచ్ఛాదన లేకుండా.. పైన థైస్ నుండి లోయర్ పార్ట్ వరకు కనిపించేలా.. బైక్ పైన పడుకున్న ప్రజ్ఞా పోస్టర్ నక్షత్రం సినిమా పై హీట్ పెయించినట్లు చెప్పడంలో అతిశయోక్తి లేదు..
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









