జర్మనీకి బయలుదేరిన ప్రధాని నరేంద్రమోదీ
- July 06, 2017
ఇజ్రాయెల్‌లో చరిత్రాత్మక పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్రమోదీ గురువారం జర్మనీలోని హాంబర్గ్ నగరానికి బయలుదేరి వెళ్లారు. శుక్ర, శనివారాల్లో జరిగే జీ 20 సదస్సులో ఆయన పాల్గొంటారు. ప్రధాని మోదీ మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో ఉగ్రవాద నిర్మూలన, ఆర్థిక సహకారం తదితర కీలక అంశాలపై ఇజ్రాయెల్ ప్రభుత్వ అధినేతలతో చర్చించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, ప్రజల ఆతిథ్యానికి కృతజ్ఞతలు. విజయవంతమైన నా పర్యటన భారత్‌ఇజ్రాయెల్ సంబంధాల బలోపేతానికి మరింత శక్తినిస్తుంది అని మోదీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్‌కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









