దోహా ఎక్స్‌ప్రెస్ హై వే పాక్షికంగా ప్రారంభం
- July 07, 2017దోహా వైపుగా వెళ్ళే ఎక్స్‌ప్రెస్ హైవేపై నాలుగు లేన్లను పాక్షికంగా ప్రారంభించినట్లు అష్గల్ ప్రకటించింది. కొత్తగా ప్రారంభమైన రోడ్డు 11 కిలోమీటర్ల మేర అందుబాటులోకి వచ్చింది. అల్ వక్రా, అల్న వుకైర్, అల్ మషాఫ్ మరియు జి రింగ్ రోడ్ మీదుగా సౌత్ వైపు కనెక్ట్ చేస్తుంది ఈ రోడ్డు. పాక్షికంగానే రోడ్డు ప్రారంభమైనప్పటికీ ట్రాఫిక్ సమస్యలు చాలావరకు తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









