హెల్త్ సెక్టార్‌కి ఎలాంటి ఇబ్బందీ లేదు: మినిస్ట్రీ
- July 07, 2017
ఖతార్: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఖతార్‌లో హెల్త్ సెక్టార్‌కి ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేసింది. పొరుగు దేశాల నుంచి సహాయ సహకారాలు అందకపోయినా, దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ హమాద్ జస్సిమ్ అల్ హమార్ చెప్పారు. దేశ ప్రజలకు సంబంధించిన విషయాలపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. దేశంలో క్వాలిటీ లైఫ్‌ని అందించడానికి ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమాద్ అల్ థని నేతృత్వంలో తామంతా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని వివరించారాయన. తమ మినిస్ట్రీ నుంచి హెల్త్ సెక్టార్ పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు వెల్లడించారు అల్ హబార్.
తాజా వార్తలు
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!







