గృహ భద్రతా సేవ కోసం పోలీసులకు సమాచారం ఇవ్వాలి
- July 07, 2017
షార్జా : వేసవి సెలవులలో ఇళ్లను విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్లే వారు గృహ భద్రత సేవను పొందేందుకు పోలీసులకు ఆ సమాచారం అందివ్వాలని నివాసితులు షార్జా మరియు అజ్మాన్ పోలీసు అధికారులు కోరారు. వేసవికాలంలో ఎక్కువుగా జరిగే దొంగతనం కేసులను నివారించడానికి ఈ చర్యలను ప్రారంభించబడింది, ఎమిరేట్స్ వద్ద ఉన్న పలువురు నివాసితులు విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణం చేస్తున్నారు.చాలామంది నివాసితులు వారి ఇళ్లలో ఎన్నో విలువైన తమ వస్తువులను విడిచిపెట్టి ప్రయాణిస్తున్నారని, దీంతో దొంగలు ఆయనా ఇళ్ళను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. నివాసితులు వారి విలువలను కోల్పోయే గట్టి వాస్తవాన్ని ఎదుర్కొనేందుకు సెలవుదినాలు నుండి తిరిగి వచ్చేవరకు తమ ఇళ్ళను కాపాడుకోవాలంటే, ఆ సమాచారం పోలీసులకు ఇచ్చే విధంగా విధాన ఏర్పాటుని షార్జా పోలీస్ ప్రారంభించింది.
తాజా వార్తలు
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్లో పెయిడ్ కార్ లిఫ్ట్లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్ఫోర్స్ సమీక్ష..!!







