ఒమన్‌లో వాహనాలు, కంప్యూటర్ల చోరీ.. నిందితుడి అరెస్ట్..!!
- November 18, 2026
సహమ్: ఒమన్‌లోని సహమ్ ప్రాంతంలో పాఠశాలల బయట పార్కింగ్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఈ అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) వెల్లడించింది. నిందితుడు పాఠశాల పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉంచిన ఒక వాహనాన్ని దొంగిలించడంతో పాటు, అదే ప్రాంతంలోని పలు పాఠశాలల బయట పార్క్ చేసిన ఇతర వాహనాల నుంచి కంప్యూటర్లను చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వాహనాలు, కంప్యూటర్ల చోరీ.. నిందితుడి అరెస్ట్..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాల హెచ్చరిక.. అలర్ట్ జారీ..!!
- బహ్రెయిన్‌లో చిల్డ్రన్ డే..ప్రత్యేక అవసరాలున్న చిన్నారులతో భారత రాయబారి..!!
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో ‘ఫ్యాషన్ అవెన్యూ’..!!
- ఖతార్ లో సముద్ర విజ్ఞానంపై చిన్నారులకు ప్రత్యేక శిక్షణ..!!
- కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 17 మంది మృతి
- ఎయిర్‌పోర్టుల్లో తగ్గనున్న CISF సిబ్బంది సంఖ్య!
- ఒమన్‌లో ఉల్కల పరిశోధనపై ప్రత్యేక పుస్తకం విడుదల..!!
- సౌదీలో భారీగా ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు గుర్తింపు..!!
- ఇరాన్‌పై బహ్రెయిన్ తీవ్ర ఆగ్రహం..!!







