ఒకే రోజు 3 పెద్ద సినిమాల విడుదల
- July 09, 2017
ఆగస్ట్ 11 న సినీ ప్రేక్షకులు పండగ చేసుకోబోతున్నారు..ఎందుకో తెలుసా..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బడా చిత్రాలు రిలీజ్ కు సిద్ధం అయ్యాయి. నితిన్ నటించిన లై.. రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి.. బోయపాటి తెరకెక్కిస్తున్న జయ జానకి నాయక.. చిత్రాలు ఆగస్ట్ 11కు రిలీజ్ కానున్నాయి.
అయితే ఈ మూడు సినిమాలకు థియేటర్స్ సమస్య వస్తుందా అని అంత అనుకుంటున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తెలంగాణ లోని చాల థియేటర్స్ నితిన్ కే దక్కనున్నాయి..రానాకు ఏపీలో పెద్ద సంఖ్యలోనే స్క్రీన్స్ కేటాయించనున్నారట. అయితే.. డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం వేరేలా కోరుకుంటుండడం విశేషం.మాస్ పల్స్ పక్కాగా తెలసిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన జయ జానకి నాయకకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట.. మల్టీప్లెక్స్ లలో ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. సింగిల్ స్క్రీన్స్ లో పంపకాలు కాసింత కష్టం కావచ్చట. మరి ఈ మూడు చిత్రాల్లో ఏ ఏ చిత్రాలు విజయం సాదిస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







