బ్రిటన్ రాజధానిలండన్లో భారీ అగ్నిప్రమాదం
- July 09, 2017
లండన్‌లోని క్యామ్‌డెన్ లాక్ మార్కెట్‌లో ఆదివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పది అగ్నిమాపక శకటాలతో మంటలు అదుపు చేశారు. క్యామ్‌డెన్ మార్కెట్ ఉత్తర లండన్‌లోనే ప్రముఖ పర్యాటక స్థలం. ఓ భవనంలోని మూడు అంతస్థుల్లో మంటలు వ్యాపించినట్లు, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
మంటలను అదుపు చేయడంలో ఆలస్యమైతే పక్కనున్న రెస్టారెంట్లకు కూడా మంటలు వ్యాపించేవన్నారు. కాగా, వెస్ట్ లండన్‌లోని గ్రెన్‌ఫెల్ టవర్‌లో గత నెలలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి విధితమే.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







