ఇద్దరు జవాన్లు మృతి పాకిస్తాన్లో పేలుడు
- July 10, 2017
పాకిస్తాన్లో పేలుడు సంభవించి ఇద్దరు రక్షణ సిబ్బంది మృతిచెందారు. వాయువ్య పాకిస్తాన్లో అఫ్గానిస్తాన్ సరిహద్దు ఖుర్రం ఏజెన్సీలో చెక్‌పోస్టు వద్ద సోమవారం ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఓ రిజర్వాయర్ నుంచి రక్షణ సిబ్బంది నీటిని తీసుకొస్తుండగా ఐఈడీ బాంబు పేలింది. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు.
భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుడుకు తామే బాధ్యత వహిస్తున్నట్టు ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు. నిందితులను పట్టుకునేందుకు రక్షణ సిబ్బంది రంగంలోకి దిగారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







