వలస నర్సులకు స్థానిక రిక్రూట్‌మెంట్‌ రద్దు

- July 12, 2017 , by Maagulf
వలస నర్సులకు స్థానిక రిక్రూట్‌మెంట్‌ రద్దు

కువైట్: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, స్థానికంగా వలస నర్స్‌ల రిక్రూట్‌మెంట్‌ని రద్దు చేసింది. పబ్లిక్‌ హాస్పిటల్స్‌, మెడికల్‌ సెంటర్స్‌లో నర్స్‌ల నియామకానికి సంబంధించి కువైట్‌లో నర్సింగ్‌ సర్టిఫికెట్‌ పొందినవారికి మాత్రమే స్థానికంగా రిక్రూట్‌మెంట్‌కి అవకాశం ఉంది. మిగతా సందర్భాలలో, నర్స్‌ల నియామకం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఉండే నర్స్‌లు వివిధ దేశాల్లో పర్యటించి, అప్లికెంట్స్‌ని ఇంటర్వ్యూ చేసి, పరీక్ష నిర్వహించి, అందులో మోస్ట్‌ క్వాలిఫైడ్‌ని ఎంపిక చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com