వలస నర్సులకు స్థానిక రిక్రూట్మెంట్ రద్దు
- July 12, 2017
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, స్థానికంగా వలస నర్స్‌ల రిక్రూట్మెంట్ని రద్దు చేసింది. పబ్లిక్ హాస్పిటల్స్, మెడికల్ సెంటర్స్‌లో నర్స్‌ల నియామకానికి సంబంధించి కువైట్‌లో నర్సింగ్ సర్టిఫికెట్ పొందినవారికి మాత్రమే స్థానికంగా రిక్రూట్మెంట్కి అవకాశం ఉంది. మిగతా సందర్భాలలో, నర్స్‌ల నియామకం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఉండే నర్స్‌లు వివిధ దేశాల్లో పర్యటించి, అప్లికెంట్స్ని ఇంటర్వ్యూ చేసి, పరీక్ష నిర్వహించి, అందులో మోస్ట్ క్వాలిఫైడ్ని ఎంపిక చేస్తారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







