యూ. ఏ. ఈ. లో 10,000 ఉద్యోగాలు, 800 ఔట్లెట్లు : 7-ఎలెవెన్

- October 18, 2015 , by Maagulf
యూ. ఏ. ఈ. లో 10,000 ఉద్యోగాలు, 800 ఔట్లెట్లు : 7-ఎలెవెన్

ప్రముఖ అంతర్జాతీయ రీటేల్ చైన్ - 7-ఎలెవెన్,  రానున్న పది సంవత్సరాలలో 800 ఔట్‌లెట్లను తెరువనున్నట్టు, తద్వారా సుమారు 10,000 మందికి ఉపాధి కల్పించనున్నట్టు 7-ఎలెవెన్ ఇన్వెస్ట్‌మెంట్ అధ్యక్షులు ఖమిస్ అల్ సబౌసీ తెలిపారు. అభ్యర్ధులను ముఖ్యంగా ఫిలిప్పైన్స్, ఇండియా మరియు ఆఫ్రికా నుండి ఎంపికచేస్తామనిన, వారికి రెండునెలల శిక్షణ ఇచ్చిన అనంతరం సంస్థలోనికి తీసుకుంటామని ఆయన వివరించారు. స్థానిక అభ్యర్ధులు 7-ఎలెవెన్ వారి యూ. ఏ. ఈ.  వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన తెలియజేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com