వ్యాట్ చట్టాన్ని ఆమోదించిన షురా
- July 13, 2017
రియాద్: షురా కౌన్సిల్, బుధవారం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) చట్టం డ్రాఫ్ట్ బిల్లుని ఆమోదించింది. కౌన్సిల్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ యహ్యా అల్ సమాన్ మాట్లాడుతూ, వ్యాట్‌పై ఫైనాన్షియల్ కమిటీ ఇచ్చిన రిపోర్టుని విన్న తర్వాత కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఛైర్మన్ ఒసామా అల్ రబైయా ఈ నివేదికను చదివారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) ఆమోదించిన యూనిఫామ్ అగ్రిమెంట్ నేపథ్యంలో వ్యాట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు జోరందుకున్నాయి.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









