రాయల్ బహ్రెయిన్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ప్రారంభం
- July 14, 2017
రాయల్ బహ్రెయిన్ హాస్పిటల్ (ఆర్బిహెచ్)లో డయాలసిస్ కేంద్రం ప్రారంభమయ్యింది. 2017 జులై నుంచి ఈ సెంటర్లో రోగులకు సేవలందుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ దీన్ని నిర్వహిస్తోంది. 2 బెడెడ్ ఫెసిలిటీలో హిమోడయాలసిస్ సేవలు అందుతున్నాయి. ఆర్బిహెచ్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నదెర్ అల్బర్ట్ హన్నా ఈ కేంద్రానికి నేతృత్వం వహిస్తున్నారు. కైరోలోని ఇంటర్నల్ మెడిసిన్‌లో డాక్టర్ నదెర్ డాక్టరేట్ డిగ్రీ పొంది ఉన్నారు. ఈజిపిస్టన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ మరియు రాయల్ కాలేజ్ ఆప్ సర్జన్స్ - ఐర్లాండ్‌లో సభ్యుడిగా పనిచేస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఈ డయాలసిస్ సెంటర్ ఎంతో ఉపకరిస్తుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. డయాబెటిస్, హై బ్లడ్ ప్రెజర్ కారణంగా కిడ్నీ సమస్యలు తీవ్రతరమవుతాయని వైద్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







