నివాసిత చట్టం ఉల్లంఘించిన 88 మంది అరెస్టు
- July 14, 2017
కువైట్ : నివాసిత వ్యవహారాల అపరాధ పరిశోధకులు గవర్నరేట్ పరిధిలోని అహ్మది ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని ఆకస్మిక తనిఖీ ప్రచారం నిర్వహించారు. చట్టవిరుద్ధం కానీ మరియు పారిపోయిన శ్రామికులు ఈ ప్రచార ఫలితంగా 88 మంది రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినవారిని అదుపులోనికి తీసుకొన్నారు. తాము స్పాన్సర్లకు కాకుండా, వేరే ఇతర ప్రజలకు పని చేస్తున్నట్లుగా వారు ఒప్పుకున్నాడు. వీరిలో కొందరు తమ యాజమాన్యాల నుండి రహస్యంగా పారిపోయినట్లుగా అంగీకరించారు. వీరినందరిని సంబంధిత అధికారుల ఎదుటకు పంపబడ్డారు. వెనువెంటనే దేశం నుండి బహిష్కరించబడ్డారు, వారిని నియమించేందుకు తీసుకువచ్చిన స్పాన్సర్లను నిషేధిత జాబితాలో (బ్లాక్ లిస్ట్) చేర్చారు. మరియు ఇకపై వారు ఎవరిని స్పాన్సర్ చేయడానికి అనుమతించబడరు.
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







