ఒకప్పుడు డ్రగ్స్ బారినపడ్డాను- నటుడు హీరో భానుచందర్
- July 14, 2017
టాలీవుడ్లో డ్రగ్స్ వార్తలు విని షాకయ్యానని అన్నాడు నటుడు భానుచందర్. టాలెంట్వున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు డ్రగ్స్‌కు బానిస కావడం చూస్తుంటే బాధ వేస్తోందన్నారు. డ్రగ్స్ వాడితే మరింత డిప్రెషన్లోకి వెళ్లిపోతామని, అనుభవ పూర్వకంగా చెబుతున్నానని అన్నాడు.
మూడుదశాబ్దాల కిందట ముంబైలో ఉండగా తాను డ్రగ్స్ బారినపడ్డానని, మా అన్నయ్య వచ్చి ఇంతకంటే గొప్ప డ్రగ్ ఉందని చెప్పి మార్షల్ ఆర్ట్స్‌లో చేర్పించాడని గుర్తు చేశాడు. ఆ రోజు మా బ్రదర్ లేకపోతే తాను ఈపాటికి దేవుడు దగ్గరకు వెళ్లిపోయేవాడినని చెప్పాడు. ఆ శిక్షణతో తాను బయటపడ్డానని, మార్షల్ ఆర్ట్స్ క్రమశిక్షణ నేర్పుతాయి. డ్రగ్స్, మద్యంలో లేనంత కిక్ మార్షల్ ఆర్ట్స్‌తో వుందన్నాడు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







