రమదాన్ ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనం పొందిన 4,857 కుటుంబాలు
- July 16, 2017
రమదాన్ పవిత్ర నెలలో డార్ అల్ బెర్ సొసైటీ నిర్వహించిన ఆరు దాతృత్వ ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనం పొందిన 4,800 తక్కువ ఆదాయం గల కుటుంబాలకు ప్రయోజనం కల్గింది. . రమదాన్ మీర్ (ఆహారం) మరియు ఆహార పదార్ధ బుట్టలు, 'ఈద్ వస్త్రాలు' 'ఇఫ్తర్ భోజనం'; 'శుక్రవార దాతృత్వ మార్కెట్'; 'జీవితకాలం ఉమ్రా' మరియు "జాకత్ అల్ ఫిత్ర్" ఈ ప్రాజెక్టుల ద్వారా అందించబడిందని కమ్యూనిటీ సేవా రంగం అధిపతి మొహమ్మద్ సుహిల్ అల్ ముహైరీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకారం. "ఈ స్వచ్ఛంద ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా వివిధ జాతీయతలను ప్రభావితం చేయగలిగాయి .259,000 ధిర్హాం విలువైన 'ఆహార పదార్థాల బుట్టలు ప్రాజెక్టు అమలు ద్వారా 950 కుటుంబాలు ప్రయోజనం పొందాయని తెలిపారు. .'ఈద్ వస్త్రాలు' పథకం విలువ 220,000 ధిర్హాం రూపాయల విలువైనది. 12,137 మందికి ఉచిత ఇఫ్తార్ భోజనాలు దదుబాయ్ లోని 16 ప్రదేశాలలో అజ్మాన్ లో తొమ్మిది, రాస్ అల్ ఖైమాలో ఏడు, ఫుజియరాలో మూడు, మరియు ఉమ్ అల్ ఖ్వాయిన్లో ఒకదానిలో రోజువారీ పంపిణీ చేయబడ్డాయి." సంఘం సేవ యొక్క డిప్యూటీ అధిపతి హషమ్ అల్ జహ్రాని మరింతగా వివరిస్తూ డార్ అల్ బెర్ సొసైటీ తక్కువ ఆదాయం కలిగిన 85 దేశాలతో పాటు పలు దేశాలకు చెందిన ఉమ్రా సహాయం చేసింది. మొత్తం ఈ ప్రాజెక్ట్ ఖర్చు 110,500 దిర్హామ్ కల్గి ఉందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







