ఖతార్ లో నవంబర్ 2 నుండి వేతన సంరక్షణ విధానం

- October 19, 2015 , by Maagulf
ఖతార్ లో నవంబర్ 2 నుండి వేతన సంరక్షణ విధానం

శ్రామికులకు వేతనాలను తప్పనిసరిగా  బాoకుల ద్వారా చెల్లించేవిధంగా సవరించబడిన శ్రామిక చట్టం (WPS), ఈ నవంబరు 2 నుండి అమలు లోకి రానున్నట్టు శ్రామిక మరియు సాంఘిక వ్యవహారాల శాఖా మంత్రి హిజ్ హైనెస్ డా. అబ్దుల్లా బిన్ సలేహ్ అల్-ఖులాఫీ ప్రకటించారు. ఆరునెలల గడువు కాలం ఆ తేదీతో ముగియనున్న సందర్భంగా, ఇక ఎంతమాత్రం ఆలస్యం ఉండదని; శ్రామిక పర్యవేక్షణా శాఖ WPS ను పాటించడానికి సిద్ధంగా ఉందని, తదనుగుణంగా సంబంధిత సిబ్బందికి తర్ఫీదు ఈయబడిందని ఆయన తెలిపారు. ఈ సమాచారం కంపెనీలన్నిటికి ఈయబడిందని, వారు తమతో సంప్రదింపులు ఝారపడానికి వీలుగా ఒక వెబ్ సైట్ నుకూడా ప్రారంభించామని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com