ఖతార్ లో నవంబర్ 2 నుండి వేతన సంరక్షణ విధానం
- October 19, 2015
శ్రామికులకు వేతనాలను తప్పనిసరిగా బాoకుల ద్వారా చెల్లించేవిధంగా సవరించబడిన శ్రామిక చట్టం (WPS), ఈ నవంబరు 2 నుండి అమలు లోకి రానున్నట్టు శ్రామిక మరియు సాంఘిక వ్యవహారాల శాఖా మంత్రి హిజ్ హైనెస్ డా. అబ్దుల్లా బిన్ సలేహ్ అల్-ఖులాఫీ ప్రకటించారు. ఆరునెలల గడువు కాలం ఆ తేదీతో ముగియనున్న సందర్భంగా, ఇక ఎంతమాత్రం ఆలస్యం ఉండదని; శ్రామిక పర్యవేక్షణా శాఖ WPS ను పాటించడానికి సిద్ధంగా ఉందని, తదనుగుణంగా సంబంధిత సిబ్బందికి తర్ఫీదు ఈయబడిందని ఆయన తెలిపారు. ఈ సమాచారం కంపెనీలన్నిటికి ఈయబడిందని, వారు తమతో సంప్రదింపులు ఝారపడానికి వీలుగా ఒక వెబ్ సైట్ నుకూడా ప్రారంభించామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







