ఇక పై PAYTM క్యాన్సిలేషన్ ప్రొటెక్ట్ అనే కొత్త ఫీచర్‌ను యూజర్స్ కి అందిస్తుంది
- July 19, 2017ఒకవేళ మీరు PAYTM లో సినిమా టికెట్ బుక్ చేసి ఆతరువాత ఎదో పని వుంది సినిమా టికెట్ క్యాన్సిల్ చేసే ఆప్షన్ లేక డబ్బు పోగొట్టుకున్నారా..?. అయితే ఇప్పుడు అలాంటి బాధ లేకుండా పేటీఎమ్ మంచి ఆఫర్ ఇస్తోంది.మూవీ టిక్కెట్ బుక్ చేసి , క్యాన్సిల్ చేస్తే కంప్లీట్ అమౌంట్ ని రీఫండ్ చేస్తుంది .
PAYTM దీని కొరకు క్యాన్సిలేషన్ ప్రొటెక్ట్ అనే కొత్త ఫీచర్‌ను యూజర్స్ కి అందిస్తుంది. దీని ద్వారాగా మూవీ స్టార్ట్ అవ్వటానికి 3 హవర్స్ ముందే క్యాన్సల్ చేసే సౌకర్యం కల్పిస్తుంది.
అయితే దీనికోసం టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడే 9 రూపీస్ పే చేయాలి.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ