మరో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు..!
- July 19, 2017
హైదరాబాద్లో మరో డ్రగ్స్ రాకెట్ బయటపడింది. కాలేజీ విద్యార్థులే టార్గెట్గా డ్రగ్స్ అమ్ముతున్న వారిని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు నైజీరియన్లు కూడా ఉన్నారు. ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారి వద్ద నుంచి కొకైన్, LSD మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









