ఈఎస్ఐ ఉద్యోగుల పై లాఠీచార్జ్...200 మంది అరెస్టు
- July 20, 2017
సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్టర్ ఉద్యోగి అనురాధను ఉద్యోగం నుంచి తొలగించడంతో .. ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెకు మద్దతుగా వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళన చేశారు. సమాచారం అందుకున్నఎస్ఆర్ నగర్ పోలీసులు ఆసుపత్రి చేరుకుని.. ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. పోలీసుల దాడిలో సిఐటియు అధ్యక్షుడు ఈశ్వరరావుకు తీవ్రంగా గాయాలయ్యాయి. 200మందికి పైగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అరెస్ట్ చేసి గోషామహల్ పీఎస్ కు తరలించారు పోలీసులు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









