బల్గేరియాలో పవన్ రొమాన్స్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్‌తో
- July 21, 2017
పవన్ కళ్యాణ్ మళ్ళీ రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న మూవీలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్‌తో ఫస్ట్‌టైం పవన్ రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటి వరకూ టాకీని తెరకెక్కించిన త్రివిక్రమ్ ఇప్పుడు పవన్‌తో డ్యూయెట్ పాడించబోతున్నాడు. అందుకోసం మూవీ యూనిట్ మొత్తం బల్గేరియా చేరుకొంది. అక్కడ దాదాపు 20 రోజులు షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ లో పవన్ - కీర్తి సురేష్ తో ఒకటి..పవన్ - అను ఇమ్మాన్యుయేల్ తో మరొక రొమాంటిక్ సాంగ్ తీయనున్నాడట త్రివిక్రమ్. అతని మూవీల్లో అన్ని ఎమోషన్లు వున్నా త్రివిక్రమ్ మార్క్ రొమాన్స్ స్పెషల్గా వుంటుంది. ' జల్సా' , 'అత్తారింటికి దారేది' సినిమాల్లో ఇలియానా, సమంతలతో పవన్ చేసిన రొమాన్స్ ఆ సినిమాల సక్సెస్‌కి ఎంతో హెల్ప్ అయింది. ఇక ఇప్పుడు చేస్తోన్న మూవీలో కూడా కీర్తి, అను లాంటి బ్యూటీస్ తో పవన్ చేసే రొమాన్స్ హైలైట్ కానుందనేది యూనిట్ మాట.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







