ఒమాన్ లో నూతన ప్రజా రవాణా వ్యవస్థ అమలు వేగవంతం
- October 20, 2015
ఒమాన్ ప్రభుత్వం ప్రవాసీయులకు డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేయడంలో అనేక ఆంక్షలు విధించిన నేపధ్యంలో, ఒమాన్ దేశంలో కొత్త ప్రజా రవాణా వ్యవస్థను వేగవంతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాయల్ ఒమాన్ పోలీసు వారు ఈ విషయమై చర్చించనున్నారనే వార్తలు వ్యాప్తిస్తున్న నేపధ్యంలో, వాహనాలు నడపలేనివారి నుండి ఇందుకు ప్రత్యామ్నాయాలను సూచించాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై మస్కట్ మునిసిపల్ కౌంసిల్మేంబర్ సలీమ్ అల్ ఘమ్మారీ మాట్లాడుతూ, ముందు సరైన ప్రజా రవాణా వ్యవస్థను అమలులోకి తెచ్చిన అంతరం మాత్రమే ఇటువంటి నిర్ణయాలను తీసుకోవాలని చెబుతూనే, అందరూ డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తే, ఇక ప్రజా రవాణాను ఎవరు ఉపయోగిస్తారని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







