నూతన కతర్-ఒమన్ ఓడల మార్గం
- July 23, 2017
కతర్ : నూతన ఓడల ప్రయాణించే మార్గం ఒమన్ కతర్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ( ఓ క్యూ ఎక్స్) ను మిలహా ప్రారంభించింది, వారాంతపు బహుళార్ధపు సముద్ర ప్రయాణం రెండు మార్గాల మధ్య నడుపుతున్న కొత్త నౌకాశ్రయ సేవ కొనసాగించనున్నారు. ఈ సేవను కతార్‌లో హమాడ్ మరియు మెసయీడ్ పోర్టులు అలాగే , ఓమన్ లో సలలాహ్ , సోహార్ పోర్టులు, మిలాహా ట్విట్టర్ ఖాతాలో ఇన్ఫోగ్రాఫిక్ చిత్రపటం అందుబాటులో ఉంది మొదటి మార్గంలో కతర్ మరియు సలాలా / సోహార్ పోర్టుల మధ్య వారంలో ఓడల ప్రయాణించనున్నాయి రెండవ మార్గం కతర్ మరియు సొహర్ పోర్ట్ మధ్య వారం వారీ వారపు మూడు వారపు ప్రయాణాలను కలిగి ఉంటుంది. మిలాహ ప్రకారం, ఈ సేవకు ఆరు ఓడల నడపబడి రవాణాకు ఉపయోగకరంగా ఉంటాయి ఈ నూతన పలు ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇవి వ్యూహాత్మక బదిలీ కేంద్రాలు, స్థానిక సరుకు రవాణా కోసం రవాణా వ్యవస్థలో పోటీ పెరిగి ఎంతో సమయం ఆదా అవనుంది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









