రోజూ ఆరెంజ్ పండును తినండి.. మతిమరుపును దూరం చేసుకోండి..
- July 23, 2017
రోజూ ఆరెంజ్ పండును తినండి.. మతిమరుపును దూరం చేసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ ఒక పుల్లని పండు (ఆరంజ్, దానిమ్మ, ద్రాక్ష) తినడం ద్వారా మతిమరుపునకు దూరంగా ఉండవచ్చనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ తాగటం వల్ల కిడ్నీలో ఉండే స్టోన్స్ కరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. కొవ్వుశాతంను తగ్గించటంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం వీటికుంది. ఆరెంజ్‌పండ్లలో ఉండే విటమిన్-సి వల్ల కీళ్లనొప్పులు తగ్గే అవకాశం ఉంది.
నారింజపండ్లలో నీటిశాతం ఎక్కువ. నీటిశాతం శరీరంలో తక్కువైన వారికి నారింజరసం తాగిస్తే ఉపశమనం పొందుతారు. నోటిదుర్వాసనని పోగొట్టే గుణం వీటికుంది. ఆకలి తక్కువగా ఉండేవారు ఆరెంజ్ తింటే ఆకలి బాగా పుడుతుంది. అధికంగా ఉండే బ్లడ్‌ప్రెషర్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా గుండెవ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే లాక్టిక్ ఆమ్లం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తొలగిపోతాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









