200 టన్నుల కన్స్ట్రక్షన్ వ్యర్ధాల తొలగింపు
- July 24, 2017
క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలోంచి 200 టన్నుల కన్స్ట్రక్షన్ వ్యర్ధాల్ని తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. అక్రమంగా కన్స్ట్రక్షన్ వ్యర్థాల్ని కొందరు డంప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే జుఫైర్లోని 35 కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులకు సంబంధించిన సంస్థలకు హెచ్చరికల్ని కూడా అధికారులు జారీ చేశారు. ఉల్లంఘనులు సొంత ఖర్చులతో సమస్యను పరిష్కరించుకోవడానికి కొంత సమయం ఇచ్చినట్లు జనరల్ డైరెక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా చెప్పారు. డెవలపర్స్ అలాగే ఇంజనీరింగ్ సంస్థలు తమ సైట్స్ చుట్టూ ఫెన్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆ ఫెన్స్లోనే తమ భవనాలకు సంబంధించిన మెటీరియల్‌ని ఉంచుకోవాలని స్పష్టం చేశారాయన. ఇకపై తనిఖీలు రెగ్యులర్‌గా ఉంటాయనీ ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసకుంటామని షేక్ మొహమ్మద్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









