మొరాకో చేరుకున్న కింగ్‌ సల్మాన్‌

- July 25, 2017 , by Maagulf
మొరాకో చేరుకున్న కింగ్‌ సల్మాన్‌

 కింగ్‌ సల్మాన్‌, ప్రైవేట్‌ వెకేషన్‌ కోసం సోమవారం మొరాకో చేరుకున్నారు. పోర్ట్‌ సిటీ టాంగియార్‌లోని బట్టౌటా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న కింగ్‌ సల్మాన్‌కి మొరాకో ప్రైమ్‌ మినిస్టర్‌ సాదెద్దీన్‌ అల్‌ ఒత్‌మని, టాంగీర్‌ గవర్నర్‌ తత్వాన్‌ మొహమ్మద్‌ యాకూబి, టాంగీర్‌ మిలిటరీ గారిసన్‌ యాక్టింగ్‌ కమాండర్‌ మొహమ్మద్‌ అల్‌ మురైబెత్‌ పలువురు సీనియర్‌ మొరాకో అధికారులూ ఘనస్వాగతం పలికారు. తన వెకేషన్‌ సందర్భంగా బాధ్యతల్ని క్రౌన్‌ ప్రిన్స్‌ ముహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌కి అప్పగిస్తూ, కింగ్‌ సల్మాన్‌ రాయల్‌ ఆర్డర్‌ని సోమవారం జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com