నేటి నుండి షార్జాలో జనాభా లెక్కల సేకరణ మొదలు
- October 20, 2015
షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ కమ్మ్యూనీటీ డెవలప్మెంట్ (ది.ఎస్. సీ. డీ.) వారి సమాచార సేకరణ -షార్జా సెన్సస్ 2015 నేటినుండి ప్రారంభమైంది. 1800 మందికి పైగా పరిశోధకులు, పర్యవేక్షకులు మరియు స్వచ్ఛంద సేవకులతో ఈ దశ నవంబరు 20 వరకు షార్జా లోని అన్ని నివాస భవనాలు, వ్యక్తులు మరియు ఆస్తుల యొక్క అన్ని వివరాలను నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 10 గంటల వరకు కొనసాగుతుంది. దేశ పౌరులు మరియు నివాసులు జనాభా పత్రాన్ని వ్యక్తిగతంగా లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిoపవచ్చు. ది.ఎస్. సీ. డీ ఛైర్మన్ మరియు సుప్రీం కమిటీ ఫర్ ద షార్జా సెన్సస్ 2015 ఛైర్మన్- షేక్ మొహమద్ బిన్ అబ్దుల్లా అల్ థని - ఈ సెన్సస్ 2015 ప్రణాళికా బద్ధంగా వ్యవస్థీకరించబడ్డాయని అందువల్ల ఇవి గొప్ప విజయాన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







