నారా రోహిత్ 'కథలో రాజకుమారి' విడుదల తేదీ ఖరారు
- July 25, 2017
కథానాయకుడు నారా రోహిత్ మంగళవారం తన పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 'కథలో రాజకుమారి' చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. చిత్రం సెన్సార్ బోర్డు నుంచి 'యు' సర్టిఫికెట్ పొందినట్లు పేర్కొంది.
మహేశ్ సూరపనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాగశౌర్య, నమితా ప్రమోద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా, విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తున్నారు. నారా రోహిత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన కొత్త చిత్రం 'బాలకృష్ణుడు' ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









