కొత్త రాష్ట్రపతికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
- July 25, 2017
దేశ ప్రథమ పౌరుడిగా ప్రమాణస్వీకారం చేసిన రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం సందర్భంగా కోవింద్ చేసిన ప్రసంగం ఆకట్టుకుందంటూ ట్వీట్ చేశారు. దేశ బలాలను, ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని వర్ణిస్తూ ఆయన చేసిన ప్రసంగం స్ఫూర్తిమంతంగా ఉందంటూ కొనియాడారు.
భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే.ఎస్. ఖేహర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







