31 న " జయ జానకి నాయక " ఆడియో
- July 27, 2017
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న "జయ జానకి నాయక" చిత్రం ఆడియోను ఈ నెల 31 న రిలీజ్ చేస్తున్నట్టు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను కూడా అందరితో పంచుకుంది. " నువ్వేలే..నువ్వేలే " అనే పాటను బుధవారం విడుదల చేశారు. ప్రగ్యా జైస్వాల్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు. ద్వారకా క్రియేషన్ ప్రొడక్షన్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్పీడున్నోడు చిత్రం తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న రెండో చిత్రమిది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









