వలసదారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వీసాలకు బ్రేక్
- July 27, 2017
వలసదారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కువైట్‌లో అడుగు పెట్టడానికి వీల్లేకుండా నిర్ణయం తీసుకున్నారు. వారికి సంబంధించి హెల్త్ ఇన్స్యూరెన్స్ పే చెయ్యడానికి వలసదారులు సిద్ధంగా ఉన్నాసరే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఫీజులను పెంచే దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఆ నిర్ణయాలు అమల్లోకి వచ్చేదాకా వలసదారుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తల్లిదండ్రులు కువైట్ రావడానికి వీల్లేదు. ఈ నెల ఇప్పటివరకు 1,500 మంది రెసిడెన్సీలను రెన్యువలఠ్ చేయించుకున్నారు. సుమారు 13,000 మంది రెసిడెంట్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ రెన్యువల్ కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







