హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఎవరినీ వదలం- సీఎం కేసీఆర్
- July 27, 2017
హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ రాకెట్‌పై స్పందించారు సీఎం కేసీఆర్. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా లెక్క చేయబోమన్నారు. డ్రగ్స్ మాఫియా అంతు చూడాలని పోలీసులకు చెప్పానని, పిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీన్ని మొత్తం అరికట్టాలని అకున్ సభర్వాల్‌కు చెప్పానని, ఆయన పట్టుబట్టి చక్కదిద్దుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టబోమని, హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో మాదకద్రవ్యాలకు చోటులేకుండా చేస్తామని, ఇది.. సమాజం మీద తీవ్ర దుష్ప్రభావం చూపి, జీవితాలను నాశనం చేస్తుందన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో సీఎం కేసీఆర్ సుమారు మూడుగంటలపాటు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







