కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొత్త చిత్రం 'గాయత్రి'

- July 28, 2017 , by Maagulf
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొత్త చిత్రం 'గాయత్రి'

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు గాయ‌త్రి మూవీలో న‌టించ‌నున్నాడు.. రెండేళ్ల విరామం త‌ర్వాత అత‌డు న‌టిస్తున్న మూవీ ఇది. స్వంత బ్యాన‌ర్ లోనే ఈ మూవీని నిర్మిస్తున్నాడు.. ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌ను శుక్ర‌వారం నాడు నిర్వ‌హించారు.ఈ ఫోటోల‌ను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. మ‌రి ఈ మూవీకి మ‌ద‌న్ ద‌ర్శ‌కుడు. థ‌మ‌న్ సంగీతం.. త్వ‌ర‌లోనే న‌టి న‌టుల ఎంపిక జ‌ర‌గ‌నుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com