మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
- July 29, 2017
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఈరోజు పెట్రోలు ధర నాలుగు పైసలు పెరగగా, డీజిల్ ధర రెండు పైసలు పెరిగింది. తాజా పెరుగుదలతో పెట్రల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. పెట్రోల్ పాత ధర రూ.68.55 ఉండగా, కొత్త ధర రూ.68.59కు చేరింది. డీజిల్ పాత ధర 59.83 ఉండగా, కొత్త ధర 59.85కు చేరింది.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







