తెలంగాణ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం లభ్యం
- July 30, 2017
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆదివారం కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఓ ప్రయాణికుడి వద్ద 300 గ్రాముల బంగారు గొలుసుతో పాటు ఎలక్ర్టానిక్ వస్తువులు లభ్యమయ్యాయి. షార్జా నుంచి వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తెస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఎయిర్ పోర్టులో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. షార్జా నుంచి వచ్చిన విమానంలోని ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఓ ప్రయా ణికుడి వద్ద రెండు బంగారం గొలుసులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని తూకం వేయగా మూడు వందల గ్రాముల బరువు ఉన్నాయి. బంగారంతో పాటు అతని వద్ద ఉన్న లగే జీలో పలు రకాల ఎలక్ర్టానిక్ వస్తువులు లభ్యం అయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









