కమల్‌పై రూ.100కోట్ల పరువు నష్టం దావా వేసిన తమిళగం పార్టీ నేత కృష్ణసామి
- July 30, 2017
ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌పై పుథియ తమిళగం పార్టీ నేత కృష్ణసామి రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కమల్‌తో పాటు తమిళ బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్న కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్ తదితరులపై పరువు నష్టం దావా వేశారు.
ఓ ఎపిసోడ్లో గాయత్రి రఘురామ్ మరో నటి ప్రవర్తన గురించి మాట్లాడుతూ.. ‘మురికివాడల్లో నివసించేవారిలా ఆ ప్రవర్తన ఏంటి’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. దాంతో మురికివాడల్లో నివసించే ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్‌హాసన్ కూడా మద్దతిస్తున్నారని పేర్కొంటూ కృష్ణసామి ఈ దావా వేశారు. మరో వారం రోజుల్లో కమల్ క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై కమల్ స్పందించాల్సి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







