ఆప్ఘన్లోని హెరాత్ నగరంలో బాంబు పేలుడు..20 మంది మృతి
- August 01, 2017
ఆప్ఘన్లోని హెరాత్ నగరంలోని ఓ మసీదు వద్ద మంగళవారం జరిగిన పేలుళ్లలో 20 మంది చనిపోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు.ఇరాన్ సరిహద్దులో ఉన్న జవాదీయా మసీదులో ఈ దాడి జరిగింది.మతచాంధసవాదులు ఈ దారుణానికి పాల్పడిఉంటారని భద్రత బలగాలు తెలిపాయి.క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







