‘టీఎస్ ఐ-పాస్ ప్రపంచంలోనే బెస్ట్ పాలసీ’
- August 03, 2017
దేశంలో మొదటి సారిగా ప్రైవేట్ సెక్టార్లో డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేయడం దీనికి హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడం అభినందనీయమని ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు అన్నారు. ఈ రోజు హార్డ్‌వేర్ కళ్యాణి రఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. డీఆర్డీవో, బీడీఎల్, డీఆర్డీఎల్, ఆర్సీఐ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు ఇలాంటి ప్రైవేటు సంస్థలు నగరంలో ఉండటం మనకు గర్వకారణమని అన్నారు.
టీఎస్ ఐ-పాస్ కారణంగా బిజినెస్‌లో నెంబర్‌వన్‌గా నిలిచామని మంత్రి తెలిపారు. ఇది ప్రపంచంలోనే బెస్ట్ పాలసీ నగరంలోన ఇప్పటికే మూడు ఏరో పార్క్‌లు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు. డిఫెన్స్ ఎలక్ట్రానిక్ హబ్‌గా నగరం ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







